2020 సంవత్సరంలో సెలవుల కోసం తెలంగాణ కార్మికశాఖ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. వరుసగా సెలవు దినాలు జనవరి 15 బుధవారం సంక్రాంతి, జనవరి 26 ఆదివారం రిపబ్లిక్ డే, ఫిబ్రవరి 22 శనివారం మహా శివరాత్రి మరుసటి రోజు, మే 1 శుక్రవారం సందర్భంగా మేడే సెలవు, జూన్ 2 మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, మే 25 సోమవారం రంజాన్, ఆగస్టు 15 శనివారం స్వాతంత్య్ర దినోత్సవం, అక్టోబరు 2 శుక్రవారం గాంధీ జయంతి, అక్టోబరు 25 ఆదివారం దసరా పండుగ సందర్భంగా జీతంతో కూడిన సెలవులుగా ప్రభుత్వం ప్రకటించింది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )