ఇప్పట్లో జాతీయ హోదా ఇచ్చే అవకాశం లేదన్నారు: ఉత్తమ్..

కేంద్ర మంత్రులను పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోరామని మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి వెల్లడించారు. దీనిపై వారు స్పందిస్తూ ఇప్పట్లో జాతీయ హోదా ఇచ్చే అవకాశం లేదన్నారని.. కానీ ఈ ప్రాజెక్టుకు వేరే స్కీమ్ కింద 60శాతం ఫండింగ్ ఇస్తామని కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ హామీ ఇచ్చారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *