2024లో విడుదలయ్యే పాన్‌ ఇండియా సినిమాలు ఇవే..!

2024లో బాక్సాఫీస్ వద్ద పాన్‌ ఇండియా సినిమాలు సందడి చేయనున్నాయి. వాటిలో ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898AD, అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప-2, సూర్య నటిస్తున్న కంగువా, రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాలు ఉన్నాయి. ఈ మూవీల కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *