శ్రీశైలంలో చిరుత సంచారం..

శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం రేగింది. రాత్రి సమయంలో ఔటర్ రింగ్ రోడ్డులో చిరుతపులి సంచరిస్తోంది. శనివారం రాత్రి రత్నానందస్వామి ఆశ్రమం హోమగుండం దగ్గర గోడపై కూర్చుంది. ఆ చిరుతపులిని చూసి స్థానికులు, భక్తులు భయాందోళనకు గురయ్యారు. చిరుతని చూసిన స్థానికులు, యాత్రికులు ఫోటోలను తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. మూడు రోజుల క్రితం కనిపించిన చిరుత మరులా కనిపించడంతో ఆందోళన చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *