రూ.91 వేల కోట్ల ఆదాయం టీనేజర్ల నుంచే..!

ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్), స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా కంపెనీలకు 2022లో 11 బిలియన్ డాలర్ల (సుమారు రూ.91వేల కోట్లు) ప్రకటనల ఆదాయాన్ని 18 ఏళ్లలోపు వారి నుంచే ఆర్జించాయని అమెరికాకు చెందిన ఓ సంస్థ అధ్యయనంలో తేలింది. స్నాప్ చాట్, టిక్ టాక్, యూట్యూబ్ వంటి సంస్థలు ఆర్జించిన ఆదాయంలో సుమారు 30-40 శాతం ప్రకటనల ఆదాయం, యువతరం నుంచే వచ్చిందని పరిశోధకులు వెల్లడించార

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *