అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం: సీఎం రేవంత్..

న్యూఇయర్ సందర్భంగా తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సందేశమిచ్చారు. ఆరింటిలో 2 గ్యారెంటీలు అమలు చేశామని, కొత్త ఏడాదిలో మిగతా గ్యారెంటీల అమలుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందాలన్నారు. అభివృద్ధిలో రాష్ట్రం అగ్రభాగాన ఉండాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అన్నారు. రైతుల విషయంలో ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నామని, ఈ నూతన సంవత్సరం ‘రైతు – మహిళ – యువత నామ సంవత్సరం’ గా సంకల్పం తీసుకున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *