పదేళ్ల పరిశోధన ఫలితమే కల్కి VFX..

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా కల్కి 2898 AD చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కిస్తున్నారు. కల్కి మూవీ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు. అవతార్, అవెంజర్స్ సినిమాల VFX పరిశోధించడానికి మాకు పదేళ్ల సమయం పట్టిందని, దీని ఫలితాన్ని కల్కి సినిమాలో చూస్తారని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *