దరఖాస్తులు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన..

రాష్ట్రంలో రైతుభరోసా, పింఛన్లపై అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులకు యథావిధిగా ఈ పథకాలు అందుతాయని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గతంలో లబ్ధిపొందని వారు, కొత్తగా కావాలనుకునేవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో ఎలాంటి గందరగోళానికి గురికావద్దని తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తుల సరళి, క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సీఎస్ శాంతికుమారి, ముఖ్య కార్యదర్శి శేషాద్రితో రేవంత్‌ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *