గోల్డ్ సిక్కా లిమిటెడ్ ఆధ్వర్యంలో అమీర్పేట మెట్రోస్టేషన్ ప్రాంగణంలో గోల్డ్ ఏటీఎంను నిర్వాహకులు ప్రారంభించారు. డెబిట్, క్రెడిట్ కార్డు లేదా యూపీఐ పేమెంట్ ద్వారా 0.5 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకు బంగారు, వెండి కాయిన్లను కొనుగోలు చేయొచ్చు. బ్యాంకులు ఏర్పాటు చేసిన ఏటీఎంలో డబ్బులు తీసుకున్న విధంగానే గోల్డ్ సిక్కా ఏటీఎంలో బంగారు, వెండి కాయిన్లు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు