ఏపీ లో తొమ్మిది మంది డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి బుధవారం ఉత్వర్వులు జారీ చేశారు.
పదోన్నత పొందిన వారిలోవిశాఖపట్నం రేంజ్ డీఐజీ హరికృష్ణ, ఇంటిలిజెన్స్ డీఐజీ కొల్లి రఘరామరెడ్డి, ఏలూరు రేంజ్ డీఐజీ జీవీ జీఅశోక్ కుమార్, అక్టోపస్ డీఐజీ రాజశేఖర్ బాబు, అడ్మిన్ డీఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఏసీబీ డీఐజీ పీహెచ్ డీ రామకృష్ణ, హోం స్పెషల్ సెక్రటరీ జి. విజయకుమార్, ఎస్ఇబి డీఐజీ రవిప్రకాష్, డీఐజీ ఆఫీస్ మోహన్ రావు ,సెంట్రల్ డిప్యూటేషన్ లో ఆకే రవికృష్ణ , జయలక్ష్మి మొదలైన వారు పదోన్నత పొందిన జాబితాలో ఉన్నారు.