మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో..

మరో ప్రతిష్టాత్మక ప్రయోగం చేయడానికి ఇస్రో సన్నద్ధమవుతోంది. బ్లాక్-హోల్స్, న్యూట్రాన్స్ స్టార్స్ వంటి ఖగోళ వస్తువుల నుంచి వెలువడుతున్న ఎక్స్ కిరణాల అధ్యయనానికి తొలిసారి పాలారిమెట్రి మిషన్‌ను తలపెట్టనుంది. ఇందుకోసం ‘ఎక్స్‌పో-శాట్’ ఉపగ్రహాన్ని జనవరి 1న ఉదయం 9.10 గంటలకు ప్రయోగించనుంది. ఉపగ్రహాన్ని భూమికి 500-700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *