కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న ‘సలార్’..

ప్రభాస్ నటించిన ‘సలార్’ మూవీ మొదటిరోజే వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.178 కోట్లకు పై గ్రాస్‌ని ఈ ఇయర్ టాప్ ఓపెనర్‌గా నిలిచింది. రెండో రోజు దాదాపు రూ.117కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ని రాబట్టి.. 2 రోజుల్లో దాదాపు రూ.295కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ని నమోదు చేసింది. ఇక నిన్న రూ.107 కోట్లు రాబట్టి.. విడుదలైన 3 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.402 కోట్ల గ్రాస్ సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *