ప్రపంచ దేశాలకు WHO కీలక సూచన..

అనేక దేశాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కీలక సిఫార్సు చేసింది. కరోనాపై తమ నిఘాను పటిష్టం చేయాలని ఆగ్నేసియా దేశాలను కోరింది. కోవిడ్-19 కారణంగా, శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కరోనా, దాని కొత్త వేరియంట్ JN.1 మరియు ఇన్‌ఫ్లుఎంజాకు వ్యతిరేకంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని WHO ప్రజలను కోరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *