రష్మికపై త్రిప్తి డిమ్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటించిన సినిమా ‘యానిమల్‌’. ఇందులో రష్మిక అలరించగా.. సెకండ్ హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రి యూత్‌ను ఆకట్టుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. రష్మికతో కలిసి నటించిన విశేషాలను పంచుకున్నారు. రష్మికతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఆమె చాలా ప్రతిభావంతురాలు. నేను మొదటిరోజు సెట్‌కు వెళ్లగానే పలకరించింది. ఆప్యాయంగా స్వాగతం పలికిందని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *