జూనియ‌ర్ ఎన్టీఆర్ అరుదైన ఘ‌నత‌..!

న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ అరుదైన ఘ‌నత సాధించారు. ‘ఏషియన్‌ వీక్లీ’ మ్యాగజైన్ ప్ర‌క‌టించిన ఆసియా టాప్ 50-2023 న‌టుల జాబితాలో ఆయన చోటు ద‌క్కించుకున్నారు. ‘ఈస్టర్న్‌ ఐ 2023’ పేరిట విడుద‌లైన ఈ జాబితాలో ఎన్టీఆర్‌ 25వ స్థానంలో నిలిచారు. జాబితాలో తెలుగు ప‌రిశ్ర‌మ నుంచి స్థానం దక్కించుకున్న ఏకైక హీరో ఎన్టీఆరే. అమెరికన్‌ మ్యాగజైన్‌ ‘వెరైటీ’ ప్రకటించిన అత్యంత ప్రభావశీలుర జాబితా-500లో ఎన్టీఆర్‌, రాజమౌళి చోటు దక్కించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *