డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ‘సలార్’ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘సలార్ కథ ఉగ్రం సినిమా బేస్ చేసుకుని రాసింది. 2014లో ఉగ్రం సినిమా రిలీజై నేను అనుకున్నంత హిట్ అవ్వలేదు. ఉగ్రం కథకి చాలాపెద్ద స్కోప్ ఉంది. ‘కేజీఎఫ్’ రేంజ్ కథ అది. అందులో చెప్పలేకపోయిన పాయింట్స్‌ను ‘సలార్’ రూపంలో తీశాను’ అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు