తేది:24-04-2026 TSLAWNWES వరంగల్ జిల్లా వల్లే ప్రశాంత్
వరంగల్ జిల్లా: శ్రీ భద్రకాళీ భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ భద్రకాళి అమ్మవారిని ముదిరాజ్ కుల బంధువులతో దర్శించుకొని పథక పూజలు శాసనమండలి చైర్మన్ బండ ప్రకాష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున ముదిరాజ్ కుటుంబ సంఘాలు వారు పాల్గొన్నారు.