గత వారం పార్లమెంట్‌లో జరిగిన అలజడి తీవ్ర దుమారాన్ని రేపింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ సెక్యూరిటీని మార్చాలని ఆదేశించింది. పార్లమెంట్ రక్షణ బాధ్యతను తాజాగా సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ బోర్డు (CISF’) బృందాలకు అప్పగించింది