తేది:23-04-2026, TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జ్ ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా: ఈరోజు జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ గా చేతన్ నితిన్ ఐపీఎస్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను ను అందజేశారు.