జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసిన అదనపు ఎస్పీ చేతన్ నితిన్.

తేది:23-04-2026, TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జ్ ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ గా చేతన్ నితిన్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ లో జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేను అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *