తేది :26-03-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.
జగిత్యాల జిల్లా: రాయికల్ పట్టణంలో గుడేటి రెడ్డి సంఘంలో రాయికల్ పట్టణ మండలానికి చెందిన 76 మంది ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం లో భాగంగా మంజూరైన 76 లక్షల రూపాయల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్.
ఈ కార్యక్రమంలో కమిషనర్ నాగరాజు, ఎంపీడీవో చిరంజీవి ఎమ్మార్వో నాగార్జున మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్,వైస్ చైర్మన్ సౌజన్య శ్రీదర్ రెడ్డి,ఆత్మ ఛైర్మెన్ కాటిపెల్లి గంగారెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ మోర హనుమండ్లు,మాజీ వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి,సర్పంచులు,కౌన్సిలర్ లు,మాజీ ప్రజా ప్రతినిధులు అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.