రాష్ట్రంలో కార్పొరేషన్ల పేరుతో వైసీపీ ప్రభుత్వం కులాల మధ్య చిచ్చు పెడుతోందని బిజెపి రాష్ట్ర చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా లో పర్యటించిన ఆమె కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. నిధులు కేంద్ర ప్రభుత్వానివి స్టీక్కర్స్ రాష్ట్ర ప్రభుత్వనివి అని ఎద్దేవా చేశారు. మేము జనసేన పార్టీతో కలిసి పని చేస్తున్నాం.. రాష్ట్రంలో బీజేపీతో పొత్తులపై కేంద్రంలోని పెద్దలదే తుది నిర్ణయమని అన్నారు.