అకాల వర్షాలకు తీవ్ర పంట నష్టం.

తేది:18-03-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS ఇశ్రితాబాద్ గ్రామ రిపోర్టర్ మర్పల్లి రాజ్ కుమార్.

సంగారెడ్డి జిల్లా: సదాశివపేట మండలం లోని ఇష్రతాబాద్ గ్రామంలో మంగళవారం నాడు కురిసిన వడగళ్ల వర్షానికి ఆకుకూరలు సాగు చేసే రైతులు తీవ్రంగా నష్టపోయారు. వడగల్లు భారీగా పడడంతో ఆకుకూరలు భారీగా దెబ్బతిన్నాయి.రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *