రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థిని.

తేది:16-03-2026 TSLAWNEWS జగిత్యాల్ జిల్లా, మల్యాల మండలం, రిపోర్టర్ కుందారపు రమేష్.

జగిత్యాల జిల్లా: ధరూర్ పట్టణంలోని మౌంట్ కార్మెల్ పాఠశాల విద్యార్థిని జి. శివాని రాష్ట్రస్థాయి జూనియర్ బాస్కెట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ జ్యోతిస్ మరియా తెలిపారు. కాగా, ఈనెల 20 నుంచి 22 వరకు వాక్సిన్ యూనివర్సిటీలో జరిగే ఈ పోటీల్లో విద్యార్థిని పాల్గొననుంది. ఈ సందర్భంగా విద్యార్థిని ప్రిన్సిపాల్ తో పాటు, ఉపాధ్యాయులు రెజీనా, లిల్లీ, రాణి, మంగ, విజ్ఞాన్, సమంత, హరీష్ తదితరులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *