ధర్మారంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శ్రమదానం లో పాల్గొన్న- గ్రామ సర్పంచ్ పరమాల సుమలత, మల్లేశం మరియు గ్రామస్తులు.

తేది:06-03-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS జగిత్యాల రూరల్ రిపోర్టర్ జి. తిరుపతి.

జగిత్యాల జిల్లా: ధర్మారం పాఠశాలలో శ్రమదానం
రూరల్ మండలం ధర్మారంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శ్రమదానం నిర్వహించారు సర్పంచ్ పరమాల సుమలత & మల్లేశం. ఆధ్వర్యంలో స్థానిక ప్రాథమిక పాఠశాల ఆవరణలోని పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సర్పంచ్. కోరారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దీకొండ ప్రేమ నాథ్. వాడు సభ్యులు. గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *