జనవరిలో తెలంగాణ హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన..

తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన రేవంత్ ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. జనవరిలో తెలంగాణ హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ శివారు ప్రాంతమైన రాజేంద్రనగర్ లో 100 ఎకరాల్లో భవనాన్ని నిర్మించేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. ఇప్పటికే అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *