తేది:01-3-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు* ఘనంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
విద్యాసంస్థ నిర్వాహకులైన జె. అలేఖ్య గారిని అభినందించారు.
ఎమ్మెల్యే గారిని పాఠశాల నిర్వాహకులు స్వాగతం పలికి శాలువా తో సన్మాంచారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ చిన్నారుల విద్యాభ్యాసానికి బలమైన పునాది ప్రీ-స్కూల్ దశలోనే ఏర్పడుతుందని పేర్కొన్నారు.
ఆధునిక సౌకర్యాలు, సురక్షిత వాతావరణం, సృజనాత్మక బోధన పద్ధతులతో ఈ విద్యాసంస్థ పిల్లల సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో స్థానిక నాయకులు,చిన్నారులు పాల్గొన్నారు.