కర్దనూర్ గ్రామం లో స్వయంభూ సిద్ది వినాయక గుడి నిర్మాణం పనులు పర్యవేక్షించి 5000000.లక్షల రూపాయలు విరాళం ఇచ్చిన RK FOUNDAR రాజ్ కుమర్.

తేది:01-03-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS కర్దనూర్ రిపోర్టర్ సాయినోల్ల రమేష్ గౌడ్.

సంగారెడ్డి జిల్లా: కర్దనూర్ గ్రామం లో స్వయంభూ సిద్ది వినాయక దేవాలయం నిర్మాణం సాయినోల్ల బాల్ రాజ్ గౌడ్ గ్రామస్తుల తో కలసి విరాళాలు సేకరించి వినాయక గుడ్డి ని రాతి తో నిర్మాణం చేయడం జరుగుతుంది కావున రాజ్ కుమర్ గారు కర్దనూర్ గ్రామం లో సిద్ది వినాయక దేవాలయనికి వచ్చి స్వామి వారి దర్శించుకు అనంతరం బాల్ రాజ్ గౌడ్ గారిని గుడి నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు స్వామి వారి దేవాలయం నిర్మాణం కోరకు RK FOUNDAR రాజ్ కమర్ గారు 5000000.లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం లో కర్దనూర్ తాజ మాజీ ఉప సర్పంచ్ వడ్డే కమర్ గార వర్డ్ సభ్యులు సుభాష్ గౌడ్ నరేష్ చారి రాములు ch.శ్రీనివాస్ యువజన సంఘాల నాయకులు శివయ్య M.రాజు మల్లికార్జున్ రాజేష్ శివ మధు y.హరి సురేష్ విష్ణు మరియు గ్రామ ప్రజలు కూడ అధిక సంఖ్య లో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *