మాచిరెడ్డిపల్లిలో మహిళా శక్తి డ్వాక్రా భవనానికి భూమి పూజ.

తేది:26-02-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట మండలం క్రైమ్ రిపోర్టర్ బి ప్రసాద్ గౌడ్.

సంగారెడ్డి జిల్లా: సదాశివపేట మండలం లోని ఈరోజు మాచిరెడ్డిపల్లి గ్రామంలో మహిళా శక్తి డ్వాక్రా భవనం పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా TGIIC చైర్మన్ శ్రీమతి నిర్మల జగ్గారెడ్డి గారు CDC చైర్మన్ శ్రీ గడిల రామ్ రెడ్డి గారు పాల్గొన్నారు కార్యక్రమంలో సర్పంచ్ మోహన్ గౌడ్ ఉప సర్పంచ్ కిష్టమ్మ వార్డు మెంబర్లు మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు ఒగ్గు శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శి నర్సింలు కంబాలపల్లి సర్పంచ్ బాబు ఇస్రితాబాద్ సర్పంచ్ శ్రీనివాస్ Ex mptc మాణిక్ రెడ్డి మాజీ సర్పంచ్ శ్రీమతి అమృతమ్మ APM శ్రీనివాసరావు మాజీ సర్పంచ్ సుధాకర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సురేష్ గౌడ్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు జగన్ ,జమీల్ మహిళా సంఘాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు యువజన నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *