తేది:9 -02 -2026 TSLAWNEWS పెంబర్లకోనాపూర్ రిపోర్టర్ ఎస్ రాజిరెడ్డి.
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల్ లో దుబ్బ రాజేశ్వర స్వామి టెంపుల్ లో సోమవారం రోజు హుండీ లెక్కింపు జరిగినది. ఈ కార్యక్రమంలో రూ 10,37.371=00 వచ్చింది . ఇందులో 9.33142=00 నోట్లు 1.04229=00 నానేములు వచ్చింది. ఈ కార్యక్రమనందు దేవాదాయ శాఖ డివిజన్ పరిశీలకులు రాజమౌళి దేవాదాయ ఫౌండర్ నెంబర్ శంకరయ్య రిజర్వేషన్ కమిటీ సభ్యులు వాసం శ్రీనివాస్ పంగ కిష్టయ్య రంగు శంకర్ పిండం సత్యం మానుక గంగమ్మ లతోపాటు శ్రీ లలితా సేవా సమితి సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సారంగాపూర్ ఎస్సై గీతా బందోబస్తు చేశారు. దేవాదాయ కార్యనిర్వాహణ అధికారి వి. అనుష తెలిపారు.