సదాశివపేట 17వ వార్డులో కాంగ్రేస్ అభ్యర్టీ సజ్జుభాయ్ ని గెలిపిoచు కొండి తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి.

తేది:4-02-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS
ఆర్. నవాజ్ రెడ్డి.

సంగారెడ్డి జిల్లా: సదాశివపేట పట్టణంలో ఈరోజు సాయంత్రం 8 గంటల ప్రాంతంలో పరిశ్రమ శాఖ చైర్మన్ తూర్పు నీర్మలా జయప్రకాష్ రెడ్డి 17 వ వార్డు, 25,వార్డు, 10వార్డు లో ప్రచారం చేశారు నేడు కాంగ్రేస్ చేస్తున్న పనుల గురించి
ఆమె చెప్పడం జరిగింది నేడు ఇళ్ళు కట్టు కోవడానికి ఇంటికి
5 లక్షల రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రేస్ దే అని కాలి స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ పథకం క్రీంద డబ్బులు ఇచ్చే గనత తమప్రభుత్వం దేనని ఆమె అన్నారు అంతే కాకుండా
ఇళ్ళు లేని వారు కూడ దరఖాస్తు చేసుకోవచ్చు అని ఆమె
అన్నారు వార్డు ఉన్న సమస్య లు తప్పకుండా తిరుస్తామనీ
ఆమె అన్నారు తరువాత వార్డు ప్రజలు మేడంను సన్మానం చేశారు మహిళాలు కూడ మేడం కు శాలువాలతో
సన్మానం చేశారు ఈ కార్యక్రమం లో సి డి సి చైర్మన్
గడిల రాం రేడ్డి, మరియూ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్త పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *