ప్రజావాణికి 2 దరఖాస్తులు.

తేది:03-01-2026 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల్ రిపోర్టర్ వి పాపయ్య చారి.

మెదక్ జిల్లా: అల్లాదుర్గం మండల పరిషత్ కార్యాలయంలో తేది:02-02-2026  సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 2దరఖాస్తులు వచ్చినట్లు తాసిల్దార్ మల్లయ్య, ఎంపీడీవో వేద ప్రకాష్ రెడ్డి తెలిపారు. సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల లో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజల వినియోగించుకోవాలని కోరారు. మెదక్ జిల్లాను చార్మినార్ జోన్లో విలీనం చేసేలా ప్రభుత్వానికి నివేదిక పంపాలని , ముప్పారం గ్రామంలో పంచాయతీ భవన నిర్మాణానికి దరఖాస్తు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *