ప్రభాస్ ‘సలార్’ సెన్సార్ పూర్తి…

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తోన్న మూవీ ‘సలార్’. ఈ చిత్రం డిసెంబరు 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్దమైంది. తాజాగా ‘సలార్’ సెన్సార్ పూర్తయిందనే న్యూస్ వైరల్ అయ్యింది. నెక్స్ట్ వీకెండ్ లో ప్రభాస్ మాత్రమే ఉండేలా ఓ యాక్షన్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. ఈ సినిమాకి ‘A’ సర్టిఫికెట్ ఇచ్చారని, మూవీ నిడివి 2 గంటల 55 నిమిషాల 22 సెకన్లు ఉంటుందని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *