ఈ నెల 17న జరుగనున్న జెన్ కో ఏఈ పరీక్షను వాయిదా వేయాలని MIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సీఎస్ శాంతికుమారిని విజ్ఙప్తి చేశారు. అదే రోజున ఇతర ఖాళీల కోసం పరీక్షలు కూడా ఉండటంతో జెన్ కో ఎక్సమ్ ను మరో రోజున నిర్వహించాలని ట్విటర్ లో కోరారు. అభ్యర్థుల కోసం న్యాయమైన నిర్ణయం తీసుకోవాలన్నారు