సంగారెడ్డి జిల్లా పసల్ వాది శ్రీ జ్యోతిర్వావాస్తు విధ్యాపీఠంలో మహాశివరాత్రి నాడు జల లింగార్చనా మహోత్సవ కరపత్రం విడుదల.

తేది:28-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట  పట్టణ క్రైమ్ రిపోర్టర్ ఆర్. నవాజ్ రేడ్డి.

సంగారెడ్డి జిల్లా: వచ్చే నేల ఫిబ్రవరి 15వ తేదీనాడు సంగారెడ్డి జిల్లా పసల్వాది శ్రీ జ్యోతిర్వాస్తుపీఠంలో మహాశివరాత్రి సందర్బంగా ఆశ్రమంలో లింగస్వరూపుడైన అ పరమ శివునికి జల లింగార్చాన నీర్వహించడం జరుగుతుంది.
ఈ లింగాఅర్చనలో భక్తులు అధీక సంఖ్యలో లింగార్చనలో
పాల్గొని జల లింగానికి 1008 నదులచే సేకరించిన పుణ్య
నదుల నీటితో అ శివలింగానికి అర్చన జరుగుతుందని
పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మ శ్రీ డా:శ్రీ మహేశ్వర సిద్ధoతి
స్వామి అన్నారు ఈ కార్యక్రమానికి భక్తులు అధీకసంఖ్యలో పాల్గొని అ పరమశివుని కృపకు పాత్రులు కాగలరని అయన అన్నారుఅంతే కాకుండా శివరాత్రి నాడు జరిగే జల లింగా అర్చన కార్యక్రమాల కరపత్రం కూడ అయన విడుదల
చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *