తేది:27-01-26 జగిత్యాల జిల్లా TSLAWNEWS రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామం రిపోర్టర్ అనుమల్ల రాజ్ కుమార్.
జగిత్యాల జిల్లా: రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామ రైతులకు LGMR FPC ఆధ్వర్యంలో మంగళవారం రోజున పొలాస శాస్త్రవేత్తల సహకారంతో రైతులకు ఉచిత నువ్వుల విత్తనాలు పంపిణీ చేశారు.. అనంతరం మట్టి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ శాస్త్రవేత్త సంధ్య కిషోర్, శాస్త్రవేత్తలు సుమలత, స్వాతి, FPS చైర్మన్ గడ్డం రాజేందర్ రెడ్డి, గడ్డం సంజీవరెడ్డి, సోమసాగర్ రెడ్డి, గోపిడి శ్రీనివాస్ రెడ్డి, సామ మల్లారెడ్డి, ఎలేటి శేఖర్ రెడ్డి, ఆది కేశవరెడ్డి మిట్టపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.