తేది:27-01-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.
హైదరాబాద్ : ఖైరతాబాద్ పెద్ద గణేష్ వెనుక భాగంలో శ్రీనివాస్ నగర్ లో ఓ చిన్నారిపై కుక్కల దాడి
ఇంటి ముందు అడుకుంటుడగా దాడి చేసిన కుక్కలు.
ప్రస్తుతం బంజారాహిల్స్ లోని రెయిన్ బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి పాక శార్వి యూకేజీ చదువుతోంది.