ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ…

తెలంగాణ‌లోని బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు TSRTC బస్సుల్లో రేపు మధ్యాహ్నం నుంచి ఉచితంగా ప్ర‌యాణించ వ‌చ్చ‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం తెలిపింది. వివ‌రాలు ఇలా.. * జిల్లాల్లో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఫ్రీ. * నగరాల్లో అయితే సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో బస్సుల్లో ఉచితం. * ఇతర రాష్ట్రాలకు వెళ్లే TSRTC బస్సుల్లోనూ ఉచిత ప్ర‌యాణం. అయితే తెలంగాణ సరిహద్దుల వరకే ఫ్రీ. రాష్ట్రం దాటితే డబ్బులు పెట్టి టికెట్ తీసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *