తేది:26-01-2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల TSLAWNEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.
సంగారెడ్డి జిల్లా: ఝరాసంగం మండలం మరియు వివిధ గ్రామాలలో నూతనంగా ఎనికైనా సర్పంచ్ ఉపసర్పంచ్ లు 77వ గణ తంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా పెద్ద ఏతున్న నిర్వహించడం జరిగింది. ఝరాసంగం మండల లో ఎం ర్ ఓ. C భాస్కర్.ఎం పి డి ఓ మంజుల పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్. పటేల్ క్రాంతి కుమార్ మరియు మండలం లో ఉన్న గ్రామ సర్పంచ్ లు మెదపల్లి కొల్లూరు అరుణ నరేందర్ రెడ్డి బొప్పాన్ పల్లి సర్పంచ్ అమృత్ ఝరాసంగం సర్పంచ్ వినోద బాలరాజ్ సిద్దాపూర్ సర్పంచ్ షరీఫ్ కుప్పనగర్ సర్పంచ్ రాజు స్వామి జిర్లపల్లి సర్పంచ్ శివమని తుమనపల్లి సర్పంచ్ సోహెల్ ప్యాలవారం సర్పంచ్ నర్మదా రాణి రాజకుమార్ ఈ యొక్క 77వ గణ తంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది.కార్యక్రమం లలో గ్రామస్తులు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గని విజయవంతం చేశారు.