తేది:26-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణం క్రైమ్ రిపోర్టర్ ఆర్. నవాజ్ రేడ్డి.
సంగారెడ్డి జిల్లా: సదాశివపేట పట్టణంలో ఈరోజు పట్టణంలోని గoజి వీర హనుమాన్ మందిరం
దగ్గర దేశసేవ చేసిన మాజీ వీర జవాన్ డాకూర్
చంద్రసేన గౌడ్ స్వామి తన దేశభక్తిని మరచి పోకుండా
తన నివాసంపై జాతీయ జెండా ఎగురవేశాడు తను
శివమాల వేసుకున్న కూడ దైవ భక్తి తో పాటు దేశ
భక్తి చాటుకున్నాడు ఎముకలు కోరికే చలి, ఎండ వాన అనకుండా తను జమ్మూ కాశ్మిర్ బోర్డర్ లో పనిచేసి కొన్ని సంవత్సరాలక్రీతం రిటైర్మెంట్ అయ్యాడు అయినను తను దేశ భక్తి మరచి పోలేదు తను శివ స్వామి మాలవేసుకున్న ప్రతి
ఒక్కరికి దేశభక్తి గురించి చెప్పినాడు అంతే కాకుండా
గుడిలో ఉన్న శివలింగాని కూడా త్రివర్ణ పతకం లాగా
అలంకరణ చేశాడు ఈ కార్యక్రమం లో అయన మాట్లాడుతు ప్రతి ఒక్కరు దేశ సేవ తప్పక చేయాలనీ అయన ఈ సందర్బంగా మాట్లాడారు ఈ యొక్క కార్యక్రమంలో శివస్వాములు మరియు పలువురు పాల్గొన్నారు.