OTTలోకి ‘యానిమల్’ మూవీ.. ఎప్పుడంటే.?

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్‌, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘యానిమల్’. ఈ మూవీలో రణ్‌బీర్‌కపూర్‌కు జోడీగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఈ మూవీ 500 కోట్ల వసూల్ చేసింది. తాజాగా ఈ మూవీ వచ్చే నెలలోనే ఓటీటీలోకి రాబోతోందని తెలుస్తుంది. యానిమల్ మూవీ జనవరి 26న నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *