తేది:25-01-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS ఇంచార్జ్ ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా: కోరుట్ల పట్టణం లో కోరుట్ల ఆర్ జి ఎన్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో నేషనల్ ఫౌండర్ దేవానంద నాయుడు మరియు నేషనల్ సెక్రటరీ భూక్యా శ్రీనివాస్ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా ఇంచార్జి సాంబార్ మహేష్ కోరుట్ల మరియు జిల్లా సభ్యులు ఆర్ జి ఎన్ మానవ హక్కులు మరియు అవినీతి నిరోధక సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు సరస్వతి దేవి అనుగ్రహంతో వసంత పంచమి మరియు దేశ భక్తుడైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్ లోనా అరటి పండ్ల పంపిణీ జరిగినది. ఈ కార్యక్రమానికి హాజరైన వారు మహమ్మద్ మాజీద్, ముదిగొండ శిరీష, సాంబార్ సంతోష, అడువాల ప్రభాకర్, తుమ్మనపల్లి మహేష్, ముదిగొండ గంగేష్ , వడ్నాల శ్రీనివాస్, చిదురాల రాములు,కొక్కుల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.