తేది:21-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణం క్రైమ్ రిపోర్టర్ ఆర్ నవాజ్ రెడ్డి.
సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి పారామెడిక్స్ ఆర్. యంపిపి. పీఎంపీ. వారి నూతన క్యాలండర్ ఈ రోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం సంగారెడ్డి ఎక్స్ రోడ్డు లోని శ్రీ వైష్ణవి గార్డెన్
హోటల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధు లుగా సంగారెడ్డి జిల్లా పారా మేడిఎఎక్స్ వ్యవస్థపాకుడుడా. సుధాకర్ , సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు షేక్ తజోద్దీన్, జహీరాబాద్ డివిజన్ ఇంచార్జి ఉదయ్ కుమార్, సదాశిపేట మండలం, కంది మండలం, హైదరాబాద్ మండలం వివిద మండల
అధ్యక్షులు, ఉపాధ్యాక్షులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.