ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలోని సేవాలాల్ మహారాజ్ ఆలయ ప్రాంగణంలో ఐమాస్ లైట్లను ఏర్పాటుచేసి ప్రారంభించిన- డబ్బా గ్రామ సర్పంచ్ పుప్పాల లక్ష్మీ మహేష్.

తేది:21-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా
ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్.

ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలోని సేవాలాల్ మహారాజ్ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఐమాస్ లైట్లను డబ్బా గ్రామ సర్పంచ్ పుప్పాల లక్ష్మీ మహేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో ఆ ప్రాంతవాసులు ఆనందం వ్యక్తం చేస్తూ సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పుప్పాల నర్సయ్య, ఉప సర్పంచ్ రాపెళ్లి మహేష్, విడిసి చైర్మన్ జాన శంకర్, వార్డు మెంబర్స్ కనుక నాగరాజ్, ముద్దం నరేష్, బైండ్ల విశాల్, నేరెళ్ల సత్యం గౌడ్, దుద్దుల మహిపాల్, దేవిలాల్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *