ఏపీ సీఎం వైఎస్ జగన్ విజయవాడలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. అమ్మవారి దర్శనంతో పాటు కనక దుర్గ నగర్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.