
తేది:21- 01- 2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి
ధర్మపురి పర్యటన సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈరోజు ధర్మపురిలో కార్యక్రమానికి వచ్చేసిన సందర్భంగా హెలిప్యాడ్ లో జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు లను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందచేసి స్వాగతం పలికారు.