తెలంగాణకి సోనియా గాంధీ రానుంది. ఉదయం 9.30కి ఒకే విమానంలో హైదరాబాద్‌కు సోనియా, రాహుల్, ప్రియాంక రానున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు ఖర్గే చేరుకోనున్నారు. ఎల్బీ స్టేడియంలో జరగనున్న రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారోత్సవానికి అగ్రనేతలు హాజరుకానున్నారు.