తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి..!

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే నివాసంలో రాహుల్ గాంధీ, డీకే శివకుమార్, మాణిక్ రావు ఠాక్రేలతో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. దీనిపై కాసేపటిలో అధికారిక ప్రకటన రానుంది. బుధవారం సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *