అంతరిక్షంలో గర్భం దాల్చి.. 33 పిల్లలకు జన్మనిచ్చిన జీవి..

అంతరిక్షంలో పునరుత్పత్తి సాధ్యం అవుతుందా? అంతరిక్షంలో జీవించగలమా? అనే దానిపై చేసిన ప్రయోగం చివరకు విజయవంతమైంది. 2007లో రష్యా శాస్త్రవేత్తలు ఫోటాన్-ఎం-బయో ఉపగ్రహం సహాయంతో హోప్ అనే రష్యన్ బొద్దింకను అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. 12 రోజులు అంతరిక్షంలో గడిపిన బొద్దింక 33 పిల్లలకు జన్మనిచ్చింది. అంతరిక్షంలో గర్భందాల్చి, అక్కడే జన్మనిచ్చిన ఏకైక జీవిగా రికార్డు సృష్టించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *