తేది:19-01-2026 ఖమ్మం జిల్లా TSLAWNEWS దేవరకొండ నియోజకవర్గం పులిజాల గోవర్ధన్.
ఖమ్మం జిల్లా: నేరేడుగోమ్ము వడ్డెర సంఘం ఆధ్వర్యంలో స్థానిక గ్రామంలో ఒరిస్సా రాష్ట్రం బతుకుదెరువు కోసం వేముల కృష్ణయ్య వేముల ఎల్లమ్మ భర్త భార్య కలిసి కూలి కోసం వెళ్లి బోరు బావిలో పడి మృతి చెందడం జరిగింది మరణించిన వారికి పూలమాలవేసి రెండు నిమిషాలు మౌనం పాటించ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు అండ్ ట్రస్ట్ చైర్మన్ శివరాత్రి ఆయిలమల్లు,దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షుడు ఇరగదిండ్ల కృష్ణ, జిల్లా కార్యదర్శి గండికోట వెంకటయ్య,ఉపాధ్యక్షుడు వరికుప్పల వెంకటయ్య, సహాయ కార్యదర్శి ఇరగదిండ్ల వెంకటేష్,యూత్ అధ్యక్షులు వేముల గోవిందు, సహాయ కార్యదర్శి వేముల వెంకట్ రాములు, నేరేడుగోమ్ము మండల అధ్యక్షుడు వరికుప్పల రాములు, ఉపాధ్యక్షుడు ఇరగదిండ్ల రాములు, గ్రామ ఉపాధ్యక్షుడు ఇరగదిండ్ల ఎల్లయ్య,యూత్ అధ్యక్షులు ఇరగ దిండ్ల బాలరాజ్, గ్రామ ఉపాధ్యక్షుడు వరికుప్పల వెంకటయ్య,
గ్రామ సలహాదారుడు వరికుప్పల శ్రీను, గ్రామ కార్యదర్శి కొమ్మెర కొండల్,యూత్ అధ్యక్షుడు యూత్ ఉపాధ్యక్షుడు వరికుప్పల కుమార్ వివిధ పార్టీ నాయకులు స్నేహితులు , బంధువులు తదితరులు పాల్గొన్నారు.